Nov 6, 2019, 11:14 AM IST
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. అమ్మాయిలను ఏడిపిస్తున్నారని కోపడ్డందుకు లెక్చరర్ ని చావచితక్కొట్టారు అబ్బాయిలు. బల్కారన్ పూర్ ఆదర్శ్ జంట ఇంటర్ కాలేజ్ లో ఈ ఘటన జరిగింది. వీరిమీద FIR నమోదు చేశామని తొందరలోనే అందర్నీ అరెస్ట్ చేస్తామంటున్నారు ప్రయాగ్ రాజ్ SP.