video news : కారు పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారిపై దాష్టీకం...

Nov 13, 2019, 11:47 AM IST

కారు పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్నాడని ఓ ఏడేళ్ల చిన్నారిని చితకబాదాడో ప్రబుద్ధుడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అపార్ట్ మెంట్ CC కెమెరాలో రికార్డ్ ఆధారంగా జువనైల్ జస్టిస్ యాక్ట్, సంబంధిత IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.