video news : చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ను కొట్టిన విద్యార్థులు

Nov 13, 2019, 12:34 PM IST

ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో విద్యార్థులు తిరగబడ్డారు. గాంధీ సేవా నికేతన్ లోని చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ మమతా దూబేపై మూకుమ్మడి దాడి చేశారు.