సుల్తాన్ మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్

Apr 2, 2021, 1:38 PM IST

హీరో కార్తికేయ రష్మిక మందాన జంటగా దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కించిన చిత్రం సుల్తాన్. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సుల్తాన్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడం జరిగింది. తెలుగు, తమిళ బాషలలో విడుదలైన సుల్తాన్ పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.