శివన్ : సెక్స్ సీన్లు గుప్పిస్తే సినిమా అవుతుందా...

Mar 13, 2020, 4:33 PM IST

బోల్డ్ కంటెంట్ తో వచ్చిన యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ సినిమా శివన్.  సాయి తేజా కల్వకోట, తరుణి సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ రోజు రిలీజయ్యింది.