త్రీమంకీస్ పబ్లిక్ టాక్ : ఫస్టాఫ్ లో ఎంత నవ్విచ్చారో...సెకండాఫ్ లో అంత ఏడిపించారు..

Feb 7, 2020, 5:51 PM IST

జబర్దస్త్ కమేడియన్స్ రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ హీరోలుగా, అనిల్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'త్రీ మంకీస్'. ఈ సినిమా శుక్రవారం రిలీజయ్యింది. ఆ సినిమా పబ్లిక్ టాక్ ఇది..