Election videos

ఇందూరులో రైతులను అడ్డుకున్న అధికారులు (వీడియో)

Mar 22, 2019, 6:18 PM IST

తమ సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ లోకసభ సీటుకు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలని రైతులు చేసిన ప్రయత్నాన్ని ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. నామినేషన్ల దాఖలు ద్వారా తన నిరసనను తెలియజేయాలని వారు భావించారు.