వఝల శివకుమార్ కరోనా కవిత : క్యో రోనా..

May 29, 2020, 9:53 AM IST

దాశరథి పురస్కార గ్రహీత వఝల శివకుమార్ కరోనా మీద రాసిన కవిత శీర్షిక క్యో రోనా. బతుక్కీ చావుకీ మధ్య ఊపిరి పగ్గం సవారీ సాగాల్సిందే నంటూ ఏసియా నెట్ న్యూస్ వీక్షకుల కోసం  వినిపిస్తున్నారు. వణికించే వైరస్ కు వైఫై పెద్దది.., ఇప్పుడు చావంటే పడగనీడ, నిన్నరాత్రి మొగ్గతొడిగిన కల ఉదయం ముందు ఆనాథే లాంటి వ్యాఖ్యాలతో ఆలోచింపచేస్తున్న కవిత వినండి.