Jun 1, 2020, 10:21 AM IST
మామిడి హరికృష్ణ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులే కాదు రవీంద్ర భారతికి మామిడి తోరణం కూడా. యోగీ - భోగీ- విరాగీ - భైరాగీ ఇప్పుడు ఒప్పుకుంటావా? ప్రోటోకాల్ దేశానికీ, దేవాలయానికే కాదు దేహానికి కూడా ఉంది!! అంటూ దేహం ప్రొటోకాల్ కవితలో వినిపిస్తున్నారు