మంగారి రాజేందర్ "జింబో " ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Oct 26, 2021, 8:08 PM IST

జింబో కలం పేరుతో ఎన్నో కథలు, కవితలు రాసిన మంగారి రాజేందర్ గారి గురించి సాహిత్య ప్రియులకు పరిచయం అక్కర్లేదు. తన జింబో అనే పేరు నుంచి మరికొన్ని రోజుల్లో పూర్తిచేయబోతున్న తన PHD వరకు అనేక విషయాలను గురించి ఏషియానెట్ న్యూస్ ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..!