Apr 28, 2020, 11:23 AM IST
అమెరికాకు చెందిన డా చీరెల్లి సీతామహాలక్ష్మి మనసు మీద కవిత్వం రాశారు. మనసు చేసే మాయా గురించి.. ఎంతో లోతుగా విశ్లేషిస్తూ రాశారు. సుడిగుండాలు, సునామీలు, భూకంపాలు, ప్రళయాలు అన్నీ ఇముడ్చుకున్న మనసు చేసే జిమ్మిక్కులను వర్ణించిన ఆమె కవిత్వం వినండి...