డా. సిహెచ్ ఆంజనేయులు కవిత నల్ల సముద్రం ఉప్పొంగింది..

Jun 23, 2020, 2:51 PM IST

కవితా మెమోరియల్ డిగ్రీ కళాశాల, ఖమ్మం లో వైస్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న డా. సిహెచ్ ఆంజనేయులు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై నిరసన కవిత్వం వినిపిస్తున్నారు.