Apr 4, 2020, 5:49 PM IST
బోనాల ప్రకాశ్ , కామారెడ్డి జిల్లా లింగంపేట్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పై చదువుల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి, వృత్తి ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ప్రవృత్తిగా సమాజ చైతన్య గీతాలు, పాటలు పాడుతూ , రచనలు చేస్తూ... సమాజానికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నాడు. 1 ఎంత మంచి నగరం ఈ భాగ్యనగరమూ.. 2. తెలంగాణ కవులకు ఘనమైన చరిత్రుంది లాంటి మరెన్నో పాటలు బాగా పేరు తెచ్చాయి. జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించిన ఈయన కరోనా మీద రాసిన పాట వినండి.