వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి కానుకలుగా ఇస్తే చాలా మంచిది...తీసుకునే వారికి ఇక అంతా శుభమే...

Jun 18, 2023, 4:35 PM IST

మనకు నచ్చిన  వారి పెళ్లి, పుట్టినరోజు మొదలైన వాటికి బహుమతులు అందజేస్తూ ఉంటాం.గిఫ్ట్ ఇచ్చే సమయంలో మనం ఇచ్చే బహుమతి ఆ వ్యక్తికి నచ్చేలా చూసేందుకు ప్రయత్నిస్తాం. అలాగే అది వారి అవసరాలకు అనుగుణంగా ఉండాలి. అయితే మీకు తెలుసా వాస్తు శాస్త్రంలో, కొన్ని వస్తువులు బహుమతిని స్వీకరించే వ్యక్తికి అదృష్టాన్ని పెంచుతాయి.