Jun 17, 2021, 4:00 PM IST
ఇద్దరు అన్నదమ్ములు లాక్ డౌన్ లో ఎలాంటి ఆక్టివిటీస్ లేక ఖాళీగా ఉండలేక ఆ సమయంలో ఏమైన చేయాలి అని ఆలోచించారు . వాళ్లకు తెలిసిన , చూసిన వాటిని కథలుగా రాస్తూ ఏకంగా బుక్ రాసారు . దానిని ఈ - బుక్ గా మలిచి తల్లి తండ్రులకు గిఫ్టుగా ఇచ్చి అందరికి ఆదర్శముగా నిలుస్తున్నారు .