హోమ్ మేడ్ ఫేషియల్ బ్లీచ్... ఇది ముఖానికి అప్లై చేస్తే చందమామలా మెరిసిపోవాల్సిందే...

Oct 26, 2022, 4:40 PM IST

మార్కెట్లో సౌందర్య ఉత్పత్తుల్లో భాగంగా.. అనేక రకాల బ్లీచింగ్స్ దొరుకుతున్నాయి. అయితే బ్లీచింగ్ ముఖాన్ని మెరిపిస్తుందని తరచుగా వాడడం అంత మంచిది కాదు. ఎప్పుడో ఓ సారి మంచిదే కానీ.. అతిగా వాడడం వల్ల మొదటికే మోసం వస్తుంది. చర్మం మీద దురదలు పుట్టిస్తుంది. దీనివల్ల ఎర్రని దద్దుర్లు వస్తాయి. అందుకే రసాయనాలు కలిసిన బ్లీచ్ లకంటే సహజసిద్ధమైన బ్లీచ్ లు వాడడం మంచిది.