బొద్దింకల్ని తరిమికొట్టే తారకమంత్రాలివే...

Oct 22, 2020, 6:38 PM IST


ప్రతీ ఇంట్లోనూ కామన్ గా కనిపించే సమస్య బొద్దింకలు. చిన్న బొద్దింకలు, పెద్ద బొద్దింకలు ఇలా బొద్దింకలు రెండు రకాలు. కిచెన్, బాత్రూం లలో ఎక్కువగా కనిపించే ఈ బొద్దింకలు చిరాకు పుట్టిస్తాయి. ఎంత క్లీన్ గా ఉంచినా, ఎన్ని లక్ష్మణ్ రేఖలు, హిట్ లు ఎన్ని వాడినా అవి వస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకోకపోతే కుప్పలు, తెప్పలుగా పెరిగిపోతాయి.