ఆలివ్ ఆయిల్ తో అంతులేని లాభాలు.. బ్యూటీ సమస్యలకు చెక్...

Dec 8, 2020, 10:21 AM IST

ఆలివ్ ఆయిల్ అనగానే గుర్తుకువచ్చేది డైటింగ్. వారు తమ ఆహారంలో మామూలు నూనెలకంటే ఆలివ్ ఆయిల్ నే ఎక్కువగా వాడతారు. బాడీ లోపలే కాదు, బ్యూటీకేర్ లోనూ అలీవ్ ఆయిల్ బాగా పనిచేస్తుందట.

ఆలివ్ నూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.