Nov 6, 2021, 11:09 AM IST
ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి (Diwali) వెళ్లిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆర్టికల్ (Article) ద్వారా కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..