Apr 11, 2023, 5:07 PM IST
Cow Urine: గోమూత్రం మనుషులకు మంచిది కాదంటూ ఐవీఆర్ఐ ఒక షాకింగ్ రిపోర్టును విడుదల చేసింది. గోవు కంటే గేదె మూత్రం చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన పీహెచ్ డీ విద్యార్థులు తమ పరిశోధన నివేదికలో పేర్కొన్నారు. ఆవు మూత్రంలో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తెలిపారు.