Sep 1, 2020, 10:01 AM IST
వర్క్ ఫ్రం హోం ప్రస్తుతం గూగుల్, ట్విట్టర్ సహా అనేక సంస్థలు వల్లిస్తున్న మంత్రం. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తలో భాగంగా ప్రతీ సంస్థ దీనికే ఎక్కువ మొగ్గు చూపిస్తుంది. అయితే ఇలా వర్క్ ఫ్రం హోం చేయడం చాలామందికి మొదటిసారి. ముఖ్యంగా మహిళలు. ఇంట్లోనుండి పని అంటే ఇంటిపని, పిల్లల పని.. ఆఫీస్ వర్క్ అంతా కలిసిపోయి కంగాళీ అయిపోతుంటుంది. వీటన్నింటినీ దాటుకుంటూ లక్ష్యాలు రీచ్ అవ్వలంటే.. ఇంట్లో, చేసే పనిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.