డయాబెటిస్ వల్ల మీ జుట్టు రాలిపోతుందా..? అయితే ఏమి చేయాలి..?

Jun 14, 2023, 3:17 PM IST

జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో డయాబెటీస్ ఒకటి. అవును డయాబెటీస్ కూడా జుట్టు రాలేలా చేస్తుంది. మరి ఈ సమస్య వల్ల జుట్టు రాలొద్దంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..