Apr 2, 2022, 11:02 AM IST
ఈ సమ్మర్ లో మనం తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది. అంతేకాదు చలువ కోసం తాగే పానీయాల ద్వారా కూడా శరీర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమ్మర్ లో డ్రై ఫ్రూట్స్ తింటే వేడి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.