మీకు వచ్చే కలలకు అసలు అర్థం ఏమిటో తెలుసా?

Apr 24, 2023, 4:54 PM IST

కొంతమందికి నిద్రపోయినంత సేపూ కలలు వస్తే.. మరికొంతమందికి గాఢనిద్రలో మాత్రమే కలలు వస్తాయి. అవి కాసేపు మాత్రమే. ఆ కలలు కూడా తెల్లవారి లేచాక చాలావరకు గుర్తు ఉండవు. కొంతమందికి ప్రతీ కల గుర్తుంటుంది. అయితే మీకు వచ్చే కలలను బట్టి భవిష్యత్తు అంచనా వేయచ్చని అంటున్నారు కలల నిపుణులు. చాలా సందర్బాల్లో భవిష్యత్తులో జరగబోయే మంచి, చెడులను కలలు ముందే సంకేతాల రూపంలో చెబుతాయని అంటున్నారు వీరు. ఇంతకీ ఏ కల వస్తే దాని అర్థం ఏంటో ఒకసారి లుక్కేద్దాం.