Jul 3, 2021, 3:47 PM IST
మన ఇండియాలో కోవిడ్ కేసెస్ కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ట్రావెలర్స్ రిఫ్రెష్ మెంట్ కోసం టూర్ ప్లాన్స్ వేసుకుంటూ బ్యాగులు సర్దేస్తున్నారు. అయితే కొన్ని దేశాలలో ఇండియన్ టూరిస్ట్ లకు ఇంకా పర్మిషన్ రావాల్సి ఉన్నా, కొన్ని దేశాలు మాత్రం "మా దగ్గర అందమైన ప్రదేశాలను చూడటానికి రండి" అంటూ ఇండియన్ tourists ku సైతం వెల్కమ్ చెబుతున్నాయి.