డయాబెటిస్ పేషెంట్లు కాఫీ తాగొచ్చా... తాగకూడదా..?

Apr 5, 2023, 1:24 PM IST

కాఫీలో కెఫిన్, పాలీఫెనాల్, మెగ్నీషియం, క్రోమియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కెఫిన్ ఇన్సులిన్ సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. ఇది అడెనోసిన్ అనే ప్రోటీన్ ను నిరోధిస్తుంది. శరీరం ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుందనే దానిలో అడెనోసిన్ కీలక పాత్ర పోషిస్తుంది. 200 మిల్లీగ్రాముల కెఫిన్ కంటెంట్ రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.