పైనాపిల్ ని ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి...

Jun 12, 2023, 4:49 PM IST

పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. శరీర మంటను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.