Nov 13, 2021, 11:01 AM IST
చలికాలం వచ్చింది అంటే చాలు.. మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీని వల్ల .. మన శరీరంలో ఆరోగ్య సమస్యలు రావడం మొదలౌతాయి. కండరాల నొప్పులు, కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కడం.. చర్మ సమస్యలు రావడం మొదలౌతాయి. దీనికి ప్రధాన కారణం.. మనం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే.. ఈ రకం సమస్యలు మొదలౌతూనే ఉన్నాయి. కాబట్టి.. ఈ చలికాలంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవాలంటే.. మన డైట్ లో కచ్చితంగా కొన్ని రకాల ఆహారాలను చేర్చాలి.