బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ ఉధృతి... మరింత కఠినంగా లాక్ డౌన్
Jan 11, 2021, 10:23 AM IST
బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ కేసులు ఉధృతమౌతున్న తరుణంలో లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.