Aug 28, 2020, 4:09 PM IST
వాట్సప్.. ఇప్పుడు ఈ యాప్ లేకుండా ఒక్కపనీ జరగదు. దేశంలో ఎక్కువమంది వాడే మల్టీ మీడియా మెసేజింగ్ యాప్‘వాట్సాప్’. సరదా కబుర్లనుండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వరకు అంతా వాట్సప్ లోనే షేర్ అవుతుంటుంది. ఇక ఈ లాక్ డౌన్ వచ్చాక, వర్క్ ఫ్రం హోం కానెస్ట్ తో వాట్సప్ యూసేజ్ మరింత పెరిగింది. ఇంట్లో కూర్చుని ఆఫీసు గ్రూపుల్లో అప్ డేట్స్ షేర్ చేస్తున్నారు. ఇంత వాడకం ఉంది కాబట్టే హ్యాకింగ్ అవకాశం కూడా చాలా ఉంటోంది