రాయిని పట్టుకుంటే వజ్రమైంది...

26, Sep 2020, 8:45 PM

అదృష్టం ఎప్పుడేలా కలిసి వస్తుందో చెప్పలేం. దురదృష్టం వెన్నంటితే తాడే పామై కరుస్తుందన్నట్టుగా అదృష్టం పడితే రాయే వజ్రం అవుతుంది. అలాగే జరగింది ఓ బ్యాంక్ మేనేజర్ కి. గాజుముక్క అనుకుని జేబులో వేసుకుంటే అది కాస్తా పెద్ద వజ్రంగా తేలింది.