నమ్మకం, స్వచ్ఛత, నాణ్యత అన్ని ఒకే చోట.. భీమా జ్యూవెలరీస్ (వీడియో)
Nov 13, 2019, 8:38 PM IST
నమ్మకం, స్వచ్ఛత, నాణ్యతను భీమా జ్యూవెలరీస్ అందిస్తుందన్నారు హైదరాబాద్‌కు చెందిన లత. యూఏఈలో తాను గత 15 సంవత్సరాలుగా ఉంటున్నానని అన్ని ముఖ్యమైన పండుగలకు బంగారాన్ని భీమాలోనే కొంటానని తెలిపారు.