న్యూస్ చదువుతుండగా కొడుకు రావడంతో ఎత్తుకొని వార్తలను పూర్తి చేసిన యాంకర్, వైరల్ వీడియో
Jan 30, 2021, 3:08 PM IST
ఆమె టీవీ యాంకర్ కూడా ఇంట్లోనే వర్క్ లొకేషన్ ఏర్పాటు చేసుకొని.. వాతావరణ వివరాలు చెబుతోంది. ఇంకేముంది అక్కడికి ఆమె పది నెలల కుమారుడు వచ్చి ఆమె చంక ఎక్కేశాడు.