మేయర్ చేసిన అభివృద్దే నన్ను గెలిపిస్తుంది.. బొంతు శ్రీదేవి

Nov 26, 2020, 5:47 PM IST

3వ డివిజన్ తెరాస అభ్యర్థి బొంతు శ్రీదేవి జీహెచ్ఎంసి ఎన్నికలలో భాగంగా  ప్రచారం నిర్వహించారు. మేయర్ బొంతు రామ్మోహన్ 150 కోట్లతో చర్లపల్లిలో  చేసిన అభివృద్దే నన్ను గెలిపిస్తుందని  బొంతు శ్రీదేవి అన్నారు.