ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇటి ముందు ధర్నా

31, Oct 2020, 11:36 AM

వరద బాధితులకు అందించాల్సిన పదివేల రూపాయలు నష్టపరిహారం అందలేదని హైదరాబాద్ అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇంటి ముందు ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని  నిప్పంటించుకున్న ప్రయత్నం చేశాడు. తమకు నష్టపరిహారం అందలేదని పెద్ద ఎత్తున బాధితులుఖ ఈరోజు ఉదయం ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు నష్టపరిహారం అసలైన బాధ్యతలు కాకుండా మధ్యవర్తులకు అందుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు