పాతబస్తీలో ఉద్రిక్తత: పోలింగ్ కేంద్రం వద్ద బాహాబాహీ

Dec 1, 2020, 12:27 PM IST

పాతబస్తీలోని ఫలక్ నుమా పరిధిలోని జంగంమెట్ డివిజన్ బూత్ నెంబర్ 21,22 వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.