జాతీయ జెండాను ధరించి ఓటేసిన మంచు లక్ష్మి

Dec 1, 2020, 10:48 AM IST

గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పుడిప్పుడే సెలెబ్రిటీలు ఒక్కొక్కరిగా పోలింగ్ బూత్ లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి సైతం తన ఓటు హక్కును వినియోగించుకొని అందరికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.