ఓటేసిన హైదరాబాద్: కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ కొనసాగుతున్న పోలింగ్

Dec 1, 2020, 9:39 AM IST

హైదరాబాద్ లో కోవిడ్ నియమాలను పాటిస్తూ పోలింగ్ ప్రారంభమయింది. శానిటైజర్లను ఓటర్లకు అందుబాటులో ఉంచారు. మాస్కు ధరించడం తప్పనిసరి చేయడంతోపాటుగా... భౌతిక దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేసారు.