Video : UN నో టు రేప్ క్యాంపెయిన్ రోజుల్లోనే..మనమిది చూడాల్సిన ఖర్మ మనకు పట్టింది...

Dec 10, 2019, 4:19 PM IST

అబ్ స్టేస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ మహిళలమీద జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని ఇందిరాపార్కు ధీర పేరుతో వాకథాన్, పబ్లిక్ మీటింగ్ జరిగింది. దిశహత్యాచారం నేపథ్యంలో మహిళల మీద ఇంటా, బయటా పెరిగిపోతున్న హింసను అరికట్టడంతో డాక్టర్ల పాత్ర గురించి అవగాహన కల్పించారు. తమ దగ్గరికి వచ్చే కేసుల్లో అనేకం ఇలాంటివే ఉంటాయని వాటిని ఎలా చూడాలో చెప్పుకొచ్చారు. సే నో టూ వయలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అనే రకరకాల పోస్టర్లు, బ్యానర్లతో  ప్రజల్లో అవగాహన కల్పించారు.