Nov 6, 2019, 2:28 PM IST
దీపావళి వెళ్లగానే జలుబులు, జ్వరాలు వేధిస్తాయి. వీటినుండి త్వరగా బయటపడాలంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. మీ శరీర రోగనిరోధక వ్యవస్థ చురుకుగానే ఉన్నా..శరీరంలో కొన్నిభాగాలు తొందరగా ప్రభావితం అవుతుంటాయి. అంటే మీ శరీర రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ఆరోగ్యకరమైన విటమిన్స్, మినరల్స్ కావాలి. ఇవి మీ శక్తిని పెంచడానికి దోహదపడతాయి. మీరు అనారోగ్యం భారిన పడినపుడు మిమ్మల్ని ఉత్తేజపరిచే ఐదు రకాల పానీయాల గురించి తెలుసుకుందాం.