రుచి కోసం వేసే ఉప్పు...మీ ఆరోగ్యానికి పెను ముప్పు...

Dec 18, 2022, 6:18 PM IST

ఉప్పు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్ ను మనకు తెలియకుండానే మన నిత్యజీవితంలో భాగం చేసేస్తాం. దీనివల్ల ఆరోగ్యాన్ని చేజేతులారా ప్రమాదంలో పడేసుకుంటాం.ఆహారంలో ఉప్పు ఎక్కువగా తినడం వల్ల హైపర్ టెన్షన్, గుండెజబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.