టొమోటో రసం తో గుండె జబ్బులకు చెక్ పెట్టండి...ఇంకో విషయం ఇది చక్కెర వ్యాధిగ్రస్తులు కూడా మంచిదే...

Jun 23, 2023, 4:53 PM IST

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే గుండెపోటు, స్ట్రోక్ తో పాటుగా ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ చాలా సులువుగా ప్రాణాలను తీసేయగలదు. అందుకే దీన్ని తగ్గించుకోవాలి.