ఆరోగ్యరక్ష: మీరు ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారని ఎలా తెలుసుకోవాలి..?
Jul 17, 2021, 12:09 PM IST
మీరు తినే ఉప్పు ఎక్కువా? తక్కువా?... మీ శరీరం ఏం చెబుతోంది? ఆహారంలో ఉప్పు ఎక్కువగా తినడం వల్ల హైపర్ టెన్షన్, గుండెజబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.