Jan 29, 2021, 4:57 PM IST
అతిగా సెల్ ఫోన్‌లో మాట్లాడడం వల్ల దాన్నుంచి వచ్చే రేడియేషన్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడనివారంటూ ఎవరూ ఉండటం లేదు. ఉదయం లేచినదగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ మనుషులతో కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ లతోనే కాలం గడిపేస్తున్నారు