గంటల తరబడి లాప్ టాప్ లో పని చేస్తున్నారా..? మీ కళ్లను కాపాడుకుంటున్నారా ?
Apr 9, 2022, 12:13 PM IST
కంప్యూటర్ ని కొద్దిగా దూరంలో ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల.. స్క్రీన్ కి కంటికి దూరం పెరుగుతుంది. మీ స్క్రీన్.. మీ కంటికి చేతి దూరం పొడవు దూరమైనా ఉండాలి. ఇలా ఉండటం వల్ల కొంత మేర కంటిపై ఒత్తిడిని తగ్గించవచ్చు.