ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. సీజన్ ఏదైనా మెరిసే చర్మం మీదే..

22, Sep 2020, 7:49 AM

ఇది వర్షాకాలం.. రానున్నది చలి కాలం.  ఈ రెండు సీజన్స్ చర్మానికి బాగా హాని చేస్తాయి. చర్మం పొడిబారిపోయి నిర్జీవంగా మారుతుంది. అందుకే చలి, వర్షాకాలాల్లో చర్మ సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చర్మం పొడి బారకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే అంశాల మీద హైదరాబాద్, బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్స్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్నప్రియ చెబుతున్న జాగ్రత్తలు ఏసియా నెట్ ప్రేక్షకులకు ప్రత్యేకం. How To