వీటిని తినడం అస్సలు మరిచిపోకండి...ఈ ఆహారాలు మీ మతిమరుపును దూరం చేస్తాయి...

Apr 16, 2023, 4:29 PM IST

జ్ఞాపకశక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసు పెరుగుతుంటే.. జ్ఞాపకశక్తి  తగ్గుతూ వస్తుంది. ఇది చాలా సహజం. దీనివల్ల విషయాలు గుర్తిండవు. మాట్లాడుతూ.. మాట్లాడుతూ విషయాలను మర్చిపోతుంటారు. అయితే మతిమరుపు సమస్య పెద్దవయసు వారిలోనే కాదు యువతలో కూడా కనిపిస్తుంది. అయితే మెమోరీ పవర్ ను పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తుంటారు.కానీ తింటూ కూడా మెమోరీ పవర్ ను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే..