ఖర్జూర పండ్లు తింటున్నారా..? అయితే మీ గుండె పదిలమే..!

Apr 9, 2023, 5:10 PM IST

తీయగా, టేస్టీగా ఉండే ఖర్జూరాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నిజానికి ఖర్జూరాల్లో ఎన్నో పోషక విలువలు దాగున్నాయి. అందుకే ఖర్జూరాలను ప్రపంచవ్యాప్తంగా  తింటున్నారు. ప్రతిరోజూ ఖర్జూరాలను తింటే ఆరోగ్యానికి ఎంత మంచి జరుగుతుందో తెలుసా?