ఉదయం నిద్రలేవండీ... ఈ ప్రయోజనాలను పొందండి

Apr 25, 2023, 5:05 PM IST

ఈ కాలం పిల్లలు ఉదయం పది అవుతున్నా.. కనీసం బెడ్ మీద నుంచి కిందకు దిగరు. .తెల్లవార్లూ ఫోన్ లో కాలక్షేపం చేయడం.. ఎప్పుడో మూడు నాలుగు గంటలకు పడుకోవడం. దీంతో బద్దకాలు మరింత పెరిగి.. సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే వరకు కనీసం నిద్రలేవడం లేదు.