Oct 2, 2021, 11:16 AM IST
వర్షాకాలంలో చిన్నపిల్లల్లో అనేక సీజనల్ వ్యాధులు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా శ్వాస ద్వారా (డ్రాప్లెట్స్) ఈ కాలంలో అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. ఇలా కలిగే రోగాలు వాటి లక్షణాలు, చికిత్స, నివారణల గురించి ప్రముఖ పీడియాట్రిషన్ కాసుల లింగారెడ్డి గారు ఏషియా నెట్ న్యూస్ ప్రేక్షకుల కోసం వివరించారు.